1996 ప్రాంతాల్లో వార్త పేపర్ మొగ్గ సెక్షన్ లో "లింగ ది గ్రేట్" అనే కార్టూన్ స్ట్రిప్ వచ్చేది. అప్పుడు కట్ చేసి పెట్టుకున్న కథ ఒకటి ఈ మధ్య దొరికింది. మిగిలిన కథలు కూడా దొరికితే బాగుణ్ణు! (Click the entry for a bigger picture.)

Saturday, April 01, 2006

లింగ ది గ్రేట్! - శరణార్థి సేవలో... 13

2 Comments:

Blogger aditya said...

chala rojula tarvata ippude vaccha.. last 6 chadiva.. too good! =))

12:35 PM  
Blogger Ramanadha Reddy said...

"అధిక్ గందర్ గోళ్ హై"... ఆఫీసులో ఉన్నాననే స్పృహ లేకుండా పైకి గట్టిగా నవ్వేసి నాలిక్కరుచుకున్నా.

3:27 PM  

Post a Comment

<< Home